భారత్‌లో 24 గంటల్లో 83 మంది మృతి
భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. దేశంలో 24 గంటల వ్యవధిలో 2573 కొత్త కేసులు నమోదు కాగా 83 మంది చనిపోయారు. ఇంతవరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కాలేదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42836కు పెరిగింది.  ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 29685 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోన…
పర్సనల్‌ లోన్‌ యాప్‌ను లాంచ్‌ చేసిన ఒప్పో
మొబైల్స్‌ తయారీదారు ఒప్పో.. క్యాష్‌ (Kash) పేరిట ఓ నూతన పర్సనల్‌ లోన్‌ యాప్‌ను ఇవాళ లాంచ్‌ చేసింది. ఇప్పటికే షియోమీ సంస్థ ఎంఐ క్రెడిట్‌ యాప్‌ను, రియల్‌మి సంస్థ పేసా యాప్‌ను లాంచ్‌ చేయగా, అదే బాటలో ఒప్పో కంపెనీ క్యాష్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో వినియోగదారులకు మ్యుచువల్‌ ఫండ్స్‌, పర్సనల్‌ లోన్స్…
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించింది. గతంలో ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున స్టే…
సానియా బ‌యోపిక్‌పై చ‌ర్చ‌.. లీడ్ రోల్‌లో క‌రీనా!
బాలీవుడ్‌లో బ‌యోపిక్ ట్రెండ్ భీబ‌త్సంగా న‌డుస్తుంది. సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల‌కి సంబంధించి వ‌రుస బ‌యోపిక్‌లు రూపొందుతున్న క్ర‌మంలో తాజాగా టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత నేప‌థ్యంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే వార్త గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే త‌న …
సీఎం వినతి మేరకే ఆ పేరాను చదువుతున్నా : కేరళ గవర్నర్‌
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు ఆ రాష్ట్ర శాసనసభలో అనుహ్య పరిణామాలు ఎదురయ్యాయి. కేరళ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని చదివేందుకు ఆయన శాసనసభకు వచ్చారు. సీఏఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ సభ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష యూడీ…
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల భేటీ
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. సమావేశానికి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌కు సంబంధించి చేపట్టిన ముందస్తు చర్యలపై మంత్రి భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ట్…